Yadadri : యాదాద్రిలో ఫుల్ రష్.. దర్శనానికి 3 గంటల సమయం
యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం, శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో వేచిఉన్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట పాటు సమయం పడుతుంది..
యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం, శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లో వేచిఉన్నారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట పాటు సమయం పడుతుంది..
What's Your Reaction?