Accident : బైకును ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి, కూతురుకు తీవ్రగాయాలు

మేడ్చల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు క్రాస్‌ చేస్తుండగా బైక్‌ను కారు ఢీ కొట్టింది. బైక్‌పై తండ్రి కూతురు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలు అయిన వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తుర్కపల్లి నుంచి యాడారం వెళ్లేదుకు మురహరి పల్లి చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Aug 27, 2024 - 17:58
 0  4
Accident : బైకును ఢీకొట్టిన కారు.. తండ్రి మృతి, కూతురుకు తీవ్రగాయాలు

మేడ్చల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు క్రాస్‌ చేస్తుండగా బైక్‌ను కారు ఢీ కొట్టింది. బైక్‌పై తండ్రి కూతురు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలు అయిన వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తండ్రి మృతి చెందాడు. కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తుర్కపల్లి నుంచి యాడారం వెళ్లేదుకు మురహరి పల్లి చౌరస్తా వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News