Allu Arjun Pushpa 3 : బ్రేకింగ్ న్యూస్.. పుష్ప - 3 కూడా ఉంది

నీ యవ్వ తగ్గేదే లే అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఈ డైలాగ్ ను మూవీ టీమ్ సీక్వెల్స్ కు కూడా అప్లై చేస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ అంటూ వస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సారి డబుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. సుకుమార్ ఎన్ని రూమర్స్ వస్తున్నా.. కామ్ గానే ఉంటున్నాడు. ఇక డిసెంబర్ 6న విడుదల కాబోతోందీ మూవీ. శ్రీ వల్లిగా రష్మిక, షెకావత్ గా ఫహాద్ ఫాజిల్ రిపీట్ అవుతున్నారు. అనసూయ, సునిల్ కూడా ఉంటారు. జాలిరెడ్డి ఎపిసోడ్ కూడా ఉంటుంది. అయితే ఈ రూలింగ్ లో పుష్ప మరికొంతమంది కొత్త విలన్స్ ను సంపాదిస్తాడట. వారిని అంతం చేయడం కోసమే పుష్ప 3 కూడా ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.పుష్ప2 అనుకున్న దానికంటే బాగా లేట్ అయింది. అందుకు కారణం ఇదే టైమ్ లో పుష్ప 3కి సంబంధించిన సీన్స్ ను కూడా షూట్ చేస్తున్నారట. ఈ కారణంగానే మూవీ లేట్ అయ్యిందంటున్నారు. నిజానికి పుష్పకు మరో పార్ట్ చేసేంత స్పాన్ ఉంది. పుష్ప ఎదగడం ఫస్ట్ పార్ట్. ఇండియాలో రూల్ చేయడం ఈ పార్ట్ లో చూసినా అతనో అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదగడం వంటి కంటెంట్ తో మరో పార్ట్ ఈజీగా తీయొచ్చు. ఈ కారణంగానే పుష్ప 3 ఉంటుందని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. మరి ఆ పార్ట్ లోనూ ఇదే టీమ్ కొనసాగుతుందా.. కొత్తవాళ్లు వస్తారా అనేది చెప్పలేం కానీ.. పుష్ప మాత్రం తగ్గేదే లే అంటున్నాడు. 

Aug 27, 2024 - 17:58
 0  2
Allu Arjun Pushpa 3 : 
బ్రేకింగ్ న్యూస్.. పుష్ప - 3 కూడా ఉంది

నీ యవ్వ తగ్గేదే లే అంటూ పుష్ప సినిమాలోని డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఈ డైలాగ్ ను మూవీ టీమ్ సీక్వెల్స్ కు కూడా అప్లై చేస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ గా పుష్ప 2 ది రూల్ అంటూ వస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సారి డబుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. సుకుమార్ ఎన్ని రూమర్స్ వస్తున్నా.. కామ్ గానే ఉంటున్నాడు. ఇక డిసెంబర్ 6న విడుదల కాబోతోందీ మూవీ. శ్రీ వల్లిగా రష్మిక, షెకావత్ గా ఫహాద్ ఫాజిల్ రిపీట్ అవుతున్నారు. అనసూయ, సునిల్ కూడా ఉంటారు. జాలిరెడ్డి ఎపిసోడ్ కూడా ఉంటుంది. అయితే ఈ రూలింగ్ లో పుష్ప మరికొంతమంది కొత్త విలన్స్ ను సంపాదిస్తాడట. వారిని అంతం చేయడం కోసమే పుష్ప 3 కూడా ఉంటుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

పుష్ప2 అనుకున్న దానికంటే బాగా లేట్ అయింది. అందుకు కారణం ఇదే టైమ్ లో పుష్ప 3కి సంబంధించిన సీన్స్ ను కూడా షూట్ చేస్తున్నారట. ఈ కారణంగానే మూవీ లేట్ అయ్యిందంటున్నారు. నిజానికి పుష్పకు మరో పార్ట్ చేసేంత స్పాన్ ఉంది. పుష్ప ఎదగడం ఫస్ట్ పార్ట్. ఇండియాలో రూల్ చేయడం ఈ పార్ట్ లో చూసినా అతనో అంతర్జాతీయ స్మగ్లర్ గా ఎదగడం వంటి కంటెంట్ తో మరో పార్ట్ ఈజీగా తీయొచ్చు. ఈ కారణంగానే పుష్ప 3 ఉంటుందని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. మరి ఆ పార్ట్ లోనూ ఇదే టీమ్ కొనసాగుతుందా.. కొత్తవాళ్లు వస్తారా అనేది చెప్పలేం కానీ.. పుష్ప మాత్రం తగ్గేదే లే అంటున్నాడు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News