AP : ఏపీకి రైల్వే గుడ్ న్యూస్.. ఏలూరులో ఆగనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్
ఏలూరు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వేశాఖ. ఆగస్టు 25 నుంచి వందే భారత్ ట్రైన్‌లో ఏలూరులో ఆగుతుందని ప్రకటించింది. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఏలూరులో ఒక నిమిషం పాటు ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ శాఖ అధికారులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రత్యేకంగా ధన్యావాదాలు తెలిపారు. వందే భారత్ రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏలూరు ప్రజలను కోరారు.

What's Your Reaction?