ఏపీ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - భారీ వర్షాలు కురుస్తాయి..
ఏపీ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - భారీ వర్షాలు కురుస్తాయి..
ఏపీ: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - భారీ వర్షాలు కురుస్తాయి..భారీ వర్షాలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్. మొన్న కురిసిన వానకు గజ గజ వణికింది విజయవాడ. ఇప్పుడు మళ్లీ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ భారీ వానలు. నాలుగురోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది.
ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి అనకాపల్లి, విశాఖ , కాకినాడ, కోనసీమ, గోదావరి, కృష్ణా జిల్లాల్లో రెండు రోజుల పాటు మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది.
What's Your Reaction?