AP : బెయిల్ పై పిన్నెల్లి విడుదల
నెల్లూరు జిల్లా జైలు నుంచి ఎట్టకేలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టెన ఆయనను రిమాండ్ నిమిత్తం ఈ జైలుకు పంపారు. శుక్రవారం ఆయనకు బెయిల్ వచ్చింది. ఆర్డర్ కాపీలు ఆలస్యంగా అందడంతో శనివారం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మాజీ మంత్రులు కాకాణి, అనిల్ ఆయనకు స్వాగతం పలికారు.
నెల్లూరు జిల్లా జైలు నుంచి ఎట్టకేలకు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టెన ఆయనను రిమాండ్ నిమిత్తం ఈ జైలుకు పంపారు.
శుక్రవారం ఆయనకు బెయిల్ వచ్చింది. ఆర్డర్ కాపీలు ఆలస్యంగా అందడంతో శనివారం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మాజీ మంత్రులు కాకాణి, అనిల్ ఆయనకు స్వాగతం పలికారు.
What's Your Reaction?