ఏపీ: రాబోయే 5 రోజులు భారీ వర్షాలు - బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
ఏపీ: రాబోయే 5 రోజులు భారీ వర్షాలు - బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. (AP Weather Forecast) Cyclone Alert.
రానున్న రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కారణంగా ఏపీ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. (ఏపీ: రాబోయే 5 రోజులు భారీ వర్షాలు - బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..)
తీరం వెంబడి గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఉత్తర బంగాళాఖాతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులు హెచ్చరించారు. జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది.
దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
What's Your Reaction?