AP : ఎమ్మెల్సీ అనంతబాబు న్యూడ్ వీడియో ఇష్యూలో ట్విస్ట్
ఎమ్మెల్సీ అనంత బాబు న్యూడ్ వీడియో వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మార్ఫింగ్ చేసిన ఆ వీడియోతో ఆరు నెలలుగా కొందరు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపించారు. స్నేహితుడి కుమారుడితో పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్‌లో మాట్లాడి ముద్దులు పెట్టానని అనంత బాబు అంటున్నారు. ఈ వ్యవహారంపై రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మార్ఫింగ్ వీడియో కాదని పేర్కొన్నారు. నిజం బయటపడటంతో అనంత్ బాబు మార్ఫింగ్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు టీడీపీ నేతలు.
ఎమ్మెల్సీ అనంత బాబు న్యూడ్ వీడియో వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. మార్ఫింగ్ చేసిన ఆ వీడియోతో ఆరు నెలలుగా కొందరు డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశారని ఎమ్మెల్సీ అనంత బాబు ఆరోపించారు.
స్నేహితుడి కుమారుడితో పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్‌లో మాట్లాడి ముద్దులు పెట్టానని అనంత బాబు అంటున్నారు. ఈ వ్యవహారంపై రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మార్ఫింగ్ వీడియో కాదని పేర్కొన్నారు.
నిజం బయటపడటంతో అనంత్ బాబు మార్ఫింగ్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు టీడీపీ నేతలు.
What's Your Reaction?