AP : చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ క్రాష్?.. ఏపీలో సంచలనం
మహారాష్ట్రలోని పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం హెలికాప్టర్ కూలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. AW 139 అనే చాపర్ ముంబైలోని జుహు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు కేటాయించిందని తేలింది. చంద్రబాబు కోసమే ముంబై నుంచి హెలికాప్టర్ హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో సీఎం భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే ఆ హెలికాప్టర్ 16 ఏళ్లనాటిదని, ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆ హెలికాప్టర్‌ను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్‌ప్లస్ కేటగిరి రక్షణ ఉన్న సీఎం చంద్రబాబు భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దీంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
మహారాష్ట్రలోని పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం హెలికాప్టర్ కూలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. AW 139 అనే చాపర్ ముంబైలోని జుహు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు కేటాయించిందని తేలింది.
చంద్రబాబు కోసమే ముంబై నుంచి హెలికాప్టర్ హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో సీఎం భద్రతపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. అయితే ఆ హెలికాప్టర్ 16 ఏళ్లనాటిదని, ఏవియేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఆ హెలికాప్టర్‌ను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెడ్‌ప్లస్ కేటగిరి రక్షణ ఉన్న సీఎం చంద్రబాబు భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దీంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
What's Your Reaction?