Balapur Cordon Search : బాలాపూర్ కార్డన్ సెర్చ్.. గంజాయి,డ్రగ్స్ సీజ్
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో..DCP మహేశ్వరం సునీత రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. దాదాపు 287 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 63 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీ షీటర్స్, 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ బాలాపూర్ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ చేశారు. గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో..DCP మహేశ్వరం సునీత రెడ్డి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. దాదాపు 287 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సరైన పత్రాలు లేని 63 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీ షీటర్స్, 3 అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
What's Your Reaction?