Balineni: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని కీలక భేటీ…
Balineni: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బాలినేని కీలక భేటీ…
పవన్ కళ్యాణ్‌తో బాలినేని భేటీ - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం విజయవాడలో కలిశారు. నిన్న రాజీనామా చేసిన ఆయన ఇవాళ పవన్ కళ్యాణ్‌ను కలవడంతో జనసేనలో చేరుతారనే వార్తలకు బలం చేకూరాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎప్పడు పార్టీలో చేరుతారు. ఈయనపై గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన జిల్లా జనసేన ఇన్‌ఛార్జ్ రియాజ్, దామచర్ల ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది.
What's Your Reaction?