Balineni Srinivasa Reddy: నువ్వొద్దు, నీ పార్టీ వద్దు.. జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్.. బాలినేని వైసీపీకి రాజీనామా..
Balineni Srinivasa Reddy: నువ్వొద్దు, నీ పార్టీ వద్దు.. జగన్ కి స్ట్రాంగ్ కౌంటర్.. బాలినేని వైసీపీకి రాజీనామా..
వైసీపీకి మరో భారీ షాక్. ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ కి రాజీనామా. వైసీపీ పార్టీని వీడుతున్నట్టు ఆయన అనుచరులకు స్వయంగా చెప్పినట్టు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ తో చర్చలు విఫలం. నేడో, రేపో పార్టీకి బాలినేని రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు. జగన్‌కు బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి స్వయంగా బావ కూడా అవుతారు.ఆయన ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్లతో బాలినేనికి తీవ్ర విభేదాలున్నాయి.
What's Your Reaction?