Breaking News: అమెరికాలో కాల్పులు.. మరో తెలుగు విద్యార్థి మృతి

Breaking News: అమెరికాలో కాల్పులు.. మరో తెలుగు విద్యార్థి మృతి

Nov 30, 2024 - 11:37
 0  307
Breaking News: అమెరికాలో కాల్పులు.. మరో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో కాల్పులు.. మరో తెలుగు విద్యార్థి మృతి చికాగో వద్ద దుండగులు జరిపిన కాల్పుల్లో ఖమ్మం జిల్లా రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ (26)చనిపోయాడు. MS చదవడానికి 4 నెలల క్రితమే US వెళ్లిన సాయితేజ.అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎవరు పడితే వారు విపరీతంగా తుపాకులు వినియోగిస్తున్నారు. ఈ కాల్పుల్లో చాలా మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సైతం ఈ తుపాకీ తూటాలకు బలయ్యార. తాజాగా.. అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణలోని ఖమ్మం జిల్లా కు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. చికాగోలోని షాపింగ్ మాల్‌లోకి చొరబడిన దుండగులు కాల్పులు జరపగా.. విద్యార్థి మృతి చెందాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News