Buchi Babu Sana : బుచ్చిబాబు మరీ అతిగా ఊహించుకున్నాడా..?
ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు బుచ్చిబాబు. అయితే అంతకు ముందు కో డైరెక్టర్ గా సుకుమార్ డైరెక్షన్ లో నటించిన హీరోలందరికీ బాగా తెలుసు. ఉప్పెన 100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో స్టార్ హీరోలు అతని కథలు వినేందుకు ముందుకు వచ్చారు. అతను మాత్రం ఎన్టీఆర్ తోనే రెండో సినిమా అంటూ చాలాకాలం వెయిట్ చేశాడు. బట్ ఎన్టీఆర్ మరో మూడేళ్ల వరకూ ఖాళీగా లేడు. అందుకే అదే కథను కాస్త మార్పులు చేసి రామ్ చరణ్ ను మెప్పించాడు. సో.. ఈ కాంబోలో సినిమా రాబోతోంది.రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో వస్తోన్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని ముందే చెప్పారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ జోడీతో మెగాస్టార్ - శ్రీదేవి కాంబోను ఈ తరంలో రిపీట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. అయితే ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉందట. చరణ్ కు సమానంగా కనిపించే పాత్రట. అందుకే ఈ పాత్రను తన ఫస్ట్ మూవీకి బెస్ట్ ఎసెట్ అయిన తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యాడు. అయితే కథ విన్న విజయ సేతుపతి రామ్ చరణ్ తో నటించేందుకు నో చెప్పాడు. ఇక్కడ చరణ్ మిస్టేక్ ఏం లేదు. బుచ్చిబాబే కాస్త అతిగా ఊహించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే విజయ్ సేతుపతికి చెప్పిన పాత్ర రామ్ చరణ్ కు తండ్రిగానట. మరీ రామ్ చరణ్ కు తండ్రి అంటే ఎంత పాత్ర బావున్నా.. అది విజయ్ తన ఇమేజ్ ను తనే చంపుకున్నట్టు అవుతుంది. ఒకవేళ విలన్ అంటే వెంటనే ఓకే చెప్పేవాడేమో కానీ.. ఫాదర్ రోల్ అనగానే సింపుల్ గా నో చెప్పాడు. నిజానికి చరణ్, విజయ్ ల మధ్య ఏజ్ గ్యాప్ కేవలం ఏడేళ్లు మాత్రమే. చరణ్ వయసులు 39యేళ్లు, విజయ్ కి 46. అదీ మేటర్. అందుకే బుచ్చిబాబు ఆఫర్ ను వదిలేసుకున్నాడు విజయ్. ఓ రకంగా చెబితే విజయ్ నిర్ణయం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే అతనిప్పుడు బలమైన పాత్రలు చేస్తున్నాడు. హీరోగానూ రాణిస్తున్నాడు. విలన్ గానూ అదరగొడుతున్నాడు.అలాంటి వాడిని హీరో తండ్రి వేషంలో చూపిస్తే కెరీర్ మటాష్ అవుతుంది.
ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన దర్శకుడు బుచ్చిబాబు. అయితే అంతకు ముందు కో డైరెక్టర్ గా సుకుమార్ డైరెక్షన్ లో నటించిన హీరోలందరికీ బాగా తెలుసు. ఉప్పెన 100 కోట్లు కొల్లగొట్టింది. దీంతో స్టార్ హీరోలు అతని కథలు వినేందుకు ముందుకు వచ్చారు. అతను మాత్రం ఎన్టీఆర్ తోనే రెండో సినిమా అంటూ చాలాకాలం వెయిట్ చేశాడు. బట్ ఎన్టీఆర్ మరో మూడేళ్ల వరకూ ఖాళీగా లేడు. అందుకే అదే కథను కాస్త మార్పులు చేసి రామ్ చరణ్ ను మెప్పించాడు. సో.. ఈ కాంబోలో సినిమా రాబోతోంది.
రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో వస్తోన్న సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని ముందే చెప్పారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ జోడీతో మెగాస్టార్ - శ్రీదేవి కాంబోను ఈ తరంలో రిపీట్ చేస్తున్నాడు బుచ్చిబాబు. అయితే ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ఉందట. చరణ్ కు సమానంగా కనిపించే పాత్రట. అందుకే ఈ పాత్రను తన ఫస్ట్ మూవీకి బెస్ట్ ఎసెట్ అయిన తమిళ్ స్టార్ విజయ్ సేతుపతిని అప్రోచ్ అయ్యాడు. అయితే కథ విన్న విజయ సేతుపతి రామ్ చరణ్ తో నటించేందుకు నో చెప్పాడు.
ఇక్కడ చరణ్ మిస్టేక్ ఏం లేదు. బుచ్చిబాబే కాస్త అతిగా ఊహించుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే విజయ్ సేతుపతికి చెప్పిన పాత్ర రామ్ చరణ్ కు తండ్రిగానట. మరీ రామ్ చరణ్ కు తండ్రి అంటే ఎంత పాత్ర బావున్నా.. అది విజయ్ తన ఇమేజ్ ను తనే చంపుకున్నట్టు అవుతుంది. ఒకవేళ విలన్ అంటే వెంటనే ఓకే చెప్పేవాడేమో కానీ.. ఫాదర్ రోల్ అనగానే సింపుల్ గా నో చెప్పాడు. నిజానికి చరణ్, విజయ్ ల మధ్య ఏజ్ గ్యాప్ కేవలం ఏడేళ్లు మాత్రమే. చరణ్ వయసులు 39యేళ్లు, విజయ్ కి 46. అదీ మేటర్. అందుకే బుచ్చిబాబు ఆఫర్ ను వదిలేసుకున్నాడు విజయ్. ఓ రకంగా చెబితే విజయ్ నిర్ణయం సరైనదే అని చెప్పాలి. ఎందుకంటే అతనిప్పుడు బలమైన పాత్రలు చేస్తున్నాడు. హీరోగానూ రాణిస్తున్నాడు. విలన్ గానూ అదరగొడుతున్నాడు.అలాంటి వాడిని హీరో తండ్రి వేషంలో చూపిస్తే కెరీర్ మటాష్ అవుతుంది.
What's Your Reaction?