Chiranjeevi : చిరంజీవి సినిమాలో అవకాశం.. నేను రిజెక్ట్ చేయలే అంటున్న కృతి
ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటి కృతి శెట్టి. అంతకు ముందు 2019లో సూపర్ అనే హిందీ సినిమాలో నటించిందీ కన్నడ భామ. ఉప్పెన సినిమాతో బేబమ్మగా ఫేమ్ అయిపోయింది. ఇటీవల మెగాస్టా ర్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే బేబమ్మ రిజెక్ట్ చేసిందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో కృతిశెట్టి అదే సోషల్ మీడియా వేదికగా రంగంలోకి దిగింది. ఆ వార్త ల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది. తనను ఎవరూ సంప్రదిచలేదని, కావాలనే ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో అనేది చూడాలి. ఇదిలా ఉంటే.. బేబమ్మ చూపు మలయాళ ఇండస్ట్రీవైపు తిప్పింది. టొవినో థామస్తో కలిసి ‘అజయంతే రందం మోక్షణం' అనే చిత్రంలో నటిస్తోంది. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ రెడో అవుతోంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా పాల్గొ న్న ఇంటర్వ్యూలో కృతి ఈ విషయాలను వెల్లడించింది. అలాగే ఈ సందర్భం గా కృతి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగు సినిమా, మలయాళ చిత్ర పరిశ్రమలకు మధ్య తేడా గురించి మాట్లాడు తూ.. మలయాళ చిత్రపరిశ్రమలో ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుందని, టాలీవుడ్తో పోలిస్తే అక్కడ పనిగంటలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది.

What's Your Reaction?