ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి టీడీపీ ఇంచార్జి Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి టీడీపీ ఇంచార్జి Dr.గొట్టిపాటి లక్ష్మి-లలిత్ సాగర్

ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన సందర్భంగా ఒంగోలులోని మాగుంట కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , డాక్టర్ శ్రీ లలిత్ కుమార్ , AMC చైర్మన్ శ్రీ దానం సుబ్బారావు, మరియు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు.
#magunta #MaguntaSreenivasuluReddy #MaguntaRaghavaReddy #TDP #ChandrababuNaidu #Janasena #PawanKalyan #bjp #NarendraModi #AndhraPradesh #PrakasamDistrict #Ongolemp #ongole
What's Your Reaction?






