దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం... విద్యార్థులను విచక్షణారహితంగా బాదిన ఫిజిక్స్ లెక్చరర్
దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం. ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణారహితంగా బాదిన ఫిజిక్స్ లెక్చరర్.
ప్రొద్దుటూరు: దీప్తి జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వాహకం. ఇద్దరు ఇంటర్ విద్యార్థులను విచక్షణారహితంగా బాదిన ఫిజిక్స్ లెక్చరర్. విద్యార్థుల గాయాలకు పెయిన్ కిల్లర్ స్ప్రే కొట్టి పంపించిన కాలేజీ యాజమాన్యం. విద్యార్థుల తల్లిదండ్రులు.. విద్యార్థి సంఘాలు దీప్తి జూనియర్ కాలేజీ వద్ద ఆందోళన.
What's Your Reaction?