Duleep Trophy : ఫస్ట్ టైమ్ టూటైర్ సిటీ అనంతపురంలో దులీప్ ట్రోఫీ
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరుగనుంది. సెప్టెంబర్ 5వ తేది నుంచి 23వ తేదీ వరకు మొత్తం ఐదు మ్యాచ్ లు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు చిందిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ళు పాల్గొంటారు. బీసీసీఐ చరిత్రలో మొదటిసారి మెట్రోపాలిటన్ సిటీస్ లో కాకుండా జిల్లా కేంద్రంలో ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ క్రీడావర్గాల్లో జోష్ నింపుతోంది.
దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో జరుగనుంది. సెప్టెంబర్ 5వ తేది నుంచి 23వ తేదీ వరకు మొత్తం ఐదు మ్యాచ్ లు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీలో భారత్‌కు చిందిన అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ళు పాల్గొంటారు.
బీసీసీఐ చరిత్రలో మొదటిసారి మెట్రోపాలిటన్ సిటీస్ లో కాకుండా జిల్లా కేంద్రంలో ఈ టోర్నీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ అనంతపురంలో నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటి దులీప్ ట్రోఫీ టోర్నమెంట్ క్రీడావర్గాల్లో జోష్ నింపుతోంది.
What's Your Reaction?