Eluru | వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న ఏలూరు మేయర్ దంపతులు
Eluru | వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు. నూర్జహాన్‌తో పాటు ఆమె భర్త, కో ఆప్షన్ సభ్యుడు పెదబాబు కూడా వైసీపీకి రాజీనామా చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో మంగళవారం నాడు ఏలూరు మేయర్ దంపతులు టీడీపీలో చేరబోతున్నారు. ఏలూరు నగరపాలిక సంస్థకు చెందిన 30 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఒకవేళ మేయర్‌తో పాటు 30 మంది కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకుంటే ఏలూరు మేయర్ పీఠం టీడీపీ సొంతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
What's Your Reaction?