FM Channels : దేశవ్యాప్తంగా 734 ప్రైవేటు ఎఫ్ఎం చానెల్స్
రేడియో శ్రోతలకు గుడ్ న్యూస్ చెబుతూ.. దేశవ్యాప్తంగా కొత్తగా 734 ప్రైవేటు ఎఫ్ఎం చానెల్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.784.87 కోట్లతో దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.ఇందులో భాగంగా తెలంగాణలో 10 ఎఫ్ఎమ్ చానెల్స్ ఏర్పాటుకానున్నాయి. ఈ ప్రైవేట్ ఎఫ్ఎం రేడియోలు మాతృభాషలో స్థానిక కంటెంట్‌ను తో రానున్నట్లు తెలుస్తోంది.234 నగరాల్లో జీఎస్టీ మినహాయింపుతో ఎఫ్ఎం చానెల్ వార్షిక లైసెన్స్ ఫీజు రాయితీలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

What's Your Reaction?