Food poison: బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
Food poison: బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
బ్రేకింగ్ న్యూస్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లోని సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ హుటాహుటిన విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చిన హాస్టల్ సిబ్బంది దాదాపు 30 మంది విద్యార్థినులకు అస్వస్థత అయినట్లు ప్రాథమిక సమాచారం.హాస్టల్ సిబ్బంది విద్యార్థులను తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
What's Your Reaction?