తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు దర్శి టీడీపీ ఇంచార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి
తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు దర్శి టీడీపీ ఇంచార్జ్ Dr.గొట్టిపాటి లక్ష్మి
తెలుగువారందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనేది రైతుల పండుగ. పాడిపంటలు ఇంటికొచ్చిన వేళ పల్లెలన్నీ బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కొత్త శోభను సంతరించుకున్నాయి. ఇంటి ముంగిట కళకళలాడే రంగవల్లులు.. బసవన్నల ఆటపాటలు.. మీకు సంతోషాన్ని పంచాలి. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. సంబరాల సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.Dr. గొట్టిపాటి లక్ష్మీ టిడిపి ఇంచార్జ్ - దర్శి నియోజకవర్గం.
What's Your Reaction?