Harihara Veeramallu: రిలీజ్ డేట్ మార్చేసిన హరిహర వీరమల్లు టీం

Harihara Veeramallu: రిలీజ్ డేట్ మార్చేసిన హరిహర వీరమల్లు టీం

Jan 8, 2025 - 23:20
Jan 8, 2025 - 23:57
 0  14
Harihara Veeramallu: రిలీజ్  డేట్ మార్చేసిన హరిహర వీరమల్లు టీం

హరిహర వీరమల్లు సినిమా కోసం కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసినిమాలో పవన్ ఓ పాట పాడాడు. ఆ పాట ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లుకాయలు కాచేలా అభిమానులు చూస్తున్నాడు. తాజాగా సిని మా నుంచి అతి త్వరలోనే ఫస్ట్ సింగ్ రిలీజ్ కానుందని మే ఆరే వెల్లడించారు. జనవరి 6న స్వయంగా పవర్ స్టార్ ఆలపించిన మాట వినా అటు కొని మిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 

దీంతో ఆయానులంతా యిట్ చేస్తుండగా సడెన్గా మూవీ టీమ్ భారీ బాంబ్ పీల్చింది. పాట విడుద లను పోస్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. వీరు సింగిల్ ను అను కున్న స మయాని కి విడుదల చేయలేక పోతున్నానని వెల్లడించారు. అంతేకాకుండా నిరాశ కలిగింది నందుకు అభిమానుల కు సారీ కూడా చెప్పాడు. పాట టెస్ట్ వెర్షన్ ను త సమయం పడుతుంద ని, ఆ తి త్వరలోనే పాట ఎప్పుడు విడుదల చేసేది వెల్లడిస్తామని తెలిపారు. దీంతో పవన్ ఫ్యాన్స్, తీవ్ర నిరాశలో మునిగి పోయాడు. ఆఖరి నిమిషంలో రిలీజ్ డేట్ ను ఎలా మారుస్తారని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరుమాత్రం చెప్పిన తేదీకి వేరే ఏదైనా అప్డేట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరి దీనికి మూవీ టీం ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News