ఏపీకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో మరో వాయుగుండం

ఏపీకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో మరో వాయుగుండం

Nov 25, 2024 - 14:18
Nov 25, 2024 - 14:23
 0  147
ఏపీకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో మరో వాయుగుండం

ఏపీకి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో మరో వాయుగుండం. హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది, రేపు దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడే అవకాశం ఉంది. రానున్న 48 గంటల్లో తుఫాన్‌గా మారనుందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News