Helicopter Crash : పంట పొలాల్లో హెలికాప్టర్ క్రాష్
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ముంబైలోని జుహు ప్రాంతం నుంచి హైదరాబాద్కు వస్తున్న ఏఐ 139 అనే చాపర్ పూణె జిల్లా పౌడ్ ప్రాంతంలోని పంట పొలాల్లో క్రాష్ అయింది. ప్రమాదం సమయంలో హెలి కాప్టర్లో నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. వారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. హెలి కాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. ముంబైలోని జుహు ప్రాంతం నుంచి హైదరాబాద్కు వస్తున్న ఏఐ 139 అనే చాపర్ పూణె జిల్లా పౌడ్ ప్రాంతంలోని పంట పొలాల్లో క్రాష్ అయింది.
ప్రమాదం సమయంలో హెలి కాప్టర్లో నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. వారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. హెలి కాప్టర్ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
What's Your Reaction?