Hero Darshan : ఆ హీరోకు షాక్ ఇచ్చిన పోలీస్ లు
రీల్ లో హీరోలుగా ఉన్నవాళ్లంతా రియల్ హీరోలు అవ్వాలని రూలేం లేదు. కొందరైతే రీల్ విలన్స్ కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. వెండితెరపై చెడును చీల్చి చెండాడుతూ లెక్చర్లు దంచే కొందరు హీరోలు.. నిజ జీవితంలో ఆ తప్పులే చేస్తుంటారు. కాకపోతే వీరి నిజ స్వరూపాలు అన్నిసార్లూ బయట ప్రపంచానికి తెలియదు. కొందరు మాత్రం అడ్డంగా బుక్ అవుతుంటారు. అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. దర్శన్ సినిమాల్లో పీడిత జనాలను కాపాడుతుంటాడు. కానీ రియల్ లైఫ్ లో భార్యను పీడించాడు అని కేస్ లు ఉన్నాయి. 2012నుంచే మనోడి వల్ల అనేక ఇష్యూస్ వచ్చాయి. ఇప్పటికే మూడు సార్లు పోలీస్ కేస్ అయింది. అప్పట్లో ఎలాగో బయటపడ్డాడు. బట్ ఈ సారి తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసి పోలీస్ లకు దొరికిపోయాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడ్ ను వేధించాడనే కారణంతో రేణుకా స్వామిని చిత్ర హింసలు పెట్టి అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ కేస్ లో దర్శన్ ప్రధాన నిందుతుడు.కొన్నాళ్లుగా బెంగళూరు జైలులో ఉంటున్నాడు దర్శన్. తన పలుకుబడి వల్ల జైలులో అన్ని భోగాలూ అనుభవిస్తున్నాడు. అంతే కాదు.. బయట కొందరు ఉన్న గ్యాంగ్ స్టర్స్ తో జైలు నుంచే వీడియో కాల్స్ మాట్లాడాడు. ఇవన్నీ బయటకు రావడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అియింది. ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. అంతే కాదు.. నిన్న ( మంగళవారం) రాత్రి దర్శన్ ను బెంగళూరు జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు. మామూలుగా జైలు అంటేనే దారుణంగా ఉంటుంది. అందులో రాజధాని ప్రాంతాల్లో ఉండే జైళ్లు కాస్త బెటర్. బట్ ప్రాంతీయ జైళ్లు మరీ దారుణంగా ఉంటాయి అలాంటి బళ్లారి జైలుకు దర్శన్ ను తరలించారు. ఇక్కడ ఎవరైనా అతన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో.. బాబు ఇప్పుడు బళ్లారి జైళ్లో రాళ్లు కొడతాడేమో ఇంక.
రీల్ లో హీరోలుగా ఉన్నవాళ్లంతా రియల్ హీరోలు అవ్వాలని రూలేం లేదు. కొందరైతే రీల్ విలన్స్ కంటే దారుణంగా ప్రవర్తిస్తారు. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. వెండితెరపై చెడును చీల్చి చెండాడుతూ లెక్చర్లు దంచే కొందరు హీరోలు.. నిజ జీవితంలో ఆ తప్పులే చేస్తుంటారు. కాకపోతే వీరి నిజ స్వరూపాలు అన్నిసార్లూ బయట ప్రపంచానికి తెలియదు. కొందరు మాత్రం అడ్డంగా బుక్ అవుతుంటారు. అలాంటి వారిలో ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాడు కన్నడ స్టార్ హీరో దర్శన్. దర్శన్ సినిమాల్లో పీడిత జనాలను కాపాడుతుంటాడు. కానీ రియల్ లైఫ్ లో భార్యను పీడించాడు అని కేస్ లు ఉన్నాయి. 2012నుంచే మనోడి వల్ల అనేక ఇష్యూస్ వచ్చాయి. ఇప్పటికే మూడు సార్లు పోలీస్ కేస్ అయింది. అప్పట్లో ఎలాగో బయటపడ్డాడు. బట్ ఈ సారి తన అభిమాని రేణుకా స్వామిని హత్య చేసి పోలీస్ లకు దొరికిపోయాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడ్ ను వేధించాడనే కారణంతో రేణుకా స్వామిని చిత్ర హింసలు పెట్టి అత్యంత క్రూరంగా చంపేశారు. ఈ కేస్ లో దర్శన్ ప్రధాన నిందుతుడు.
కొన్నాళ్లుగా బెంగళూరు జైలులో ఉంటున్నాడు దర్శన్. తన పలుకుబడి వల్ల జైలులో అన్ని భోగాలూ అనుభవిస్తున్నాడు. అంతే కాదు.. బయట కొందరు ఉన్న గ్యాంగ్ స్టర్స్ తో జైలు నుంచే వీడియో కాల్స్ మాట్లాడాడు. ఇవన్నీ బయటకు రావడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అియింది. ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. అంతే కాదు.. నిన్న ( మంగళవారం) రాత్రి దర్శన్ ను బెంగళూరు జైలు నుంచి బళ్లారి జైలుకు తరలించారు.
మామూలుగా జైలు అంటేనే దారుణంగా ఉంటుంది. అందులో రాజధాని ప్రాంతాల్లో ఉండే జైళ్లు కాస్త బెటర్. బట్ ప్రాంతీయ జైళ్లు మరీ దారుణంగా ఉంటాయి అలాంటి బళ్లారి జైలుకు దర్శన్ ను తరలించారు. ఇక్కడ ఎవరైనా అతన్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని వార్నింగ్ కూడా ఇచ్చారు. సో.. బాబు ఇప్పుడు బళ్లారి జైళ్లో రాళ్లు కొడతాడేమో ఇంక.
What's Your Reaction?