Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంపు
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంపు
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంపు. హైదరాబాద్ మధురానగర్లోని ఆయన ఇంటి వద్ద ఔట్ పోస్ట్ ఏర్పాటు చేసింది. రంగనాథ్కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతోనే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. కాగా నగరంలోని చెరువులు, నాలాలు, కుంటల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన నివాసం వద్ద సెక్యూరిటీ పెంచినట్లు సమాచారం. #garudanethra #telangana #hyderabad #hydra #Commissioner #ranganath #highsecurity Telangana Andhra Pradesh
What's Your Reaction?