HYDRA : వాటిని ముందు కూల్చండి... హైడ్రాకు కేటీఆర్ సూచన
హైడ్రాపై మరోసారి సంచలన కామెంట్లు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. FTL, బఫర్ జోన్ లో ఉన్న ఫామ్ హౌజ్ లను ముందు కూలగొట్టాలని అన్నారు. FTLలో ఉన్న వివేక్, పొంగులేటి, గుత్తా, పట్నం మహేందర్ రెడ్డి, కెవిపి ఫామ్ హౌజ్ లను ముందు కూలగొట్టాలని సూచించారు. ఆ తర్వాత మిగతా వాటి సంగతి చూడండని చెప్పారు కేటీఆర్.
హైడ్రాపై మరోసారి సంచలన కామెంట్లు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. FTL, బఫర్ జోన్ లో ఉన్న ఫామ్ హౌజ్ లను ముందు కూలగొట్టాలని అన్నారు.
FTLలో ఉన్న వివేక్, పొంగులేటి, గుత్తా, పట్నం మహేందర్ రెడ్డి, కెవిపి ఫామ్ హౌజ్ లను ముందు కూలగొట్టాలని సూచించారు. ఆ తర్వాత మిగతా వాటి సంగతి చూడండని చెప్పారు కేటీఆర్.
What's Your Reaction?