HYDRA : హైడ్రాతో రేవంత్ రాజకీయ కుట్రలు : హరీశ్
హైడ్రాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నా.. అక్రమ నిర్మాణం కాకున్నా టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు హరీష్ రావు. రాజకీయ కక్షకు విద్యాసంస్థలు గురికాకూడదన్నారు హరీష్ రావు.
హైడ్రాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నా.. అక్రమ నిర్మాణం కాకున్నా టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని మండిపడ్డారు హరీష్ రావు. రాజకీయ కక్షకు విద్యాసంస్థలు గురికాకూడదన్నారు హరీష్ రావు.
What's Your Reaction?