ICC Test Rankings : కోహ్లీ 8.. రోహిత్ 6.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ రిలీజ్
టెస్టు ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ తమ స్థానాలను మెరుగుపర్చుకోగా.. రోహిత్ శర్మ 6వ ర్యాంక్ లో కొనసాగుతున్నాడు. బ్యాటర్లలో ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్ 881 పాయింట్లతో టాప్ లో నిలిచాడు. న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్సన్ 859 పాయింట్లు, డారిల్ మిచెల్ 768 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 740 పాయింట్లతో ఒక స్థానం ముందుకొచ్చి ఏడో ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీ 737 పాయింట్లతో రెండు స్థానాలను మెరుగుపర్చుకుని 8వ ర్యాంక్‌కు చేరాడు.రోహిత్ 751 పాయింట్లతో 6వ, బాబర్ అజామ్ 734 పాయింట్లతో 9వ, రిజ్వాన్ 728 పాయింట్లతో 10వ ర్యాంక్ లో ఉన్నారు. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ 758 పాయింట్లతో మూడు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగో ర్యాంక్ దక్కించుకున్నాడు.

What's Your Reaction?