Indian 2 : భారతీయుడు-2బ్రేక్ ఈవెన్ కూడా రాలే
కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన భారతీయుడు-2 డిజాస్టర్ గా మిగిలిపోయింది. బ్రేక్ ఈవెన్ కు దాదాపు పది కోట్ల దూరంలో పడకేసింది. జూలై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.కానీ 2వ రోజు నుండి పడిపోయాయి. వారం రోజుల వరకు మరింత డౌన్ అయ్యింది. 'భారతీయుడు 2(తెలుగు వెర్షన్) కి రూ.24.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.15.15 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.9.85కోట్ల దూరంలో ఆగిపోయి డిజాస్టర్ గా మిగిలింది.

What's Your Reaction?