Indra First Day Collections : ఇంద్ర ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ తో మెగా ఫ్యాన్స్ చాలా హంగామా చేశారు. అలాగే చాలా రోజుల తర్వాత అన్ని అర్బన్ ఏరియాస్ లో సింగిల్ స్క్రీన్స్ లో మునుపటి కళ కనిపించింది. వయసుతో సంబంధం లేకుండా మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్స్ లో హల్చల్ చేశారు. పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. డైలాగ్స్ ను రిపీట్ చేస్తూ.. ఫస్ట్ టైమ్ విడుదలైన మూవీకి చేసినంత సంబరంచేసుకున్నారు. మరి ఇదంతా ఆయన బర్త్ డే స్పెషల్ గానే అని తెలుసు కదా.మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే గ్లామర్ అండ్ యాక్టింగ్ తో పాటు కామెడీ సీన్స్, హెలికాప్టర్ తో రైలును ఛేజ్ చేసే సీన్ అలాగే రాయల సీమ ఎపిసోడ్.. ప్రకాష్ రాజ్ గవర్నర్ అయిన తర్వాత చిరంజీవితో వచ్చిన సీన్.. ఇవన్నీ మరోసారి విజిల్ బ్లోయింగ్ అనిపించుకున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ తరం దర్శకులు మాస్ మూవీస్ ను ఎలా హ్యాండిల్ చేశారు అనేదానికి బి. గోపాల్ మరోసారి ఎగ్జాంపుల్ గా నిలిచాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇంద్ర సినిమా మొదటి రోజు 3.05 కోట్ల వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఇంకేదైనా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో అనుకున్నారు చాలామంది. బట్ కొత్త రికార్డ్ కాదు కానీ.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధంచింది.
మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర రీ రిలీజ్ తో మెగా ఫ్యాన్స్ చాలా హంగామా చేశారు. అలాగే చాలా రోజుల తర్వాత అన్ని అర్బన్ ఏరియాస్ లో సింగిల్ స్క్రీన్స్ లో మునుపటి కళ కనిపించింది. వయసుతో సంబంధం లేకుండా మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్స్ లో హల్చల్ చేశారు. పాటలకు డ్యాన్స్ లు వేస్తూ.. డైలాగ్స్ ను రిపీట్ చేస్తూ.. ఫస్ట్ టైమ్ విడుదలైన మూవీకి చేసినంత సంబరంచేసుకున్నారు. మరి ఇదంతా ఆయన బర్త్ డే స్పెషల్ గానే అని తెలుసు కదా.
మెగాస్టార్ చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు, ఆర్తి అగర్వాల్, సోనాలి బెంద్రే గ్లామర్ అండ్ యాక్టింగ్ తో పాటు కామెడీ సీన్స్, హెలికాప్టర్ తో రైలును ఛేజ్ చేసే సీన్ అలాగే రాయల సీమ ఎపిసోడ్.. ప్రకాష్ రాజ్ గవర్నర్ అయిన తర్వాత చిరంజీవితో వచ్చిన సీన్.. ఇవన్నీ మరోసారి విజిల్ బ్లోయింగ్ అనిపించుకున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ తరం దర్శకులు మాస్ మూవీస్ ను ఎలా హ్యాండిల్ చేశారు అనేదానికి బి. గోపాల్ మరోసారి ఎగ్జాంపుల్ గా నిలిచాడు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఇంద్ర సినిమా మొదటి రోజు 3.05 కోట్ల వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఇంకేదైనా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందేమో అనుకున్నారు చాలామంది. బట్ కొత్త రికార్డ్ కాదు కానీ.. రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధంచింది.
What's Your Reaction?