IPL 2025: పంజాబ్ కింగ్స్ పై SRH ఘన విజయం.. దుమ్ముదులిపిన అభిషేక్

IPL 2025: పంజాబ్ కింగ్స్ పై SRH ఘన విజయం.. దుమ్ముదులిపిన అభిషేక్

Apr 12, 2025 - 23:30
Apr 12, 2025 - 23:35
 0  75
IPL 2025: పంజాబ్ కింగ్స్ పై SRH ఘన విజయం.. దుమ్ముదులిపిన అభిషేక్

PBKSతో జరిగిన మ్యాచ్‌లో SRH ఘన విజయం సాధించింది. తొలుత PBKS నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం SRH 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. SRH బ్యాటర్లలో అభిషేక్ 141 పరుగులతో విజృభించాడు. ఓపెనర్లు అభిషేక్, హెడ్ మొదటి వికెట్‌కు 171 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఏ దశలోనూ PBKS బౌలర్లు SRH బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News