Kavitha : కవిత చెప్పిన ఆ మాట.. ఊహాగానాలు పటాపంచలు
MLC కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్, బీజేపీ కామెంట్స్ పై మండిపడ్డారు మాజీమంత్రి జగదీష్ రెడ్డి. అవన్నీ చిల్లర మాటలు అంటూ కొట్టిపారేశారు. కవితపై పెట్టిన కేసు నిరాధారమైనదన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు BRS నేత జగదీష్ రెడ్డి. కవిత బెయిల్ కోసం అటు కాంగ్రెస్, కోర్టులు సంధి చేసుకున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై మంగళవారం కేటీఆర్ ఫైరయ్యారు. సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు పెడతామని హెచ్చరించారు. కోర్టులు సుమోటాగా స్వీకరించాలని కోరారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కవిత విడుదల జరిగిందని ఆరోపించాయి. ఐతే.. తన రిలీజ్ సందర్భంగా స్పందించిన కవిత.. ఈ విమర్శలను బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ ఎప్పటికీ అన్ బ్రేకబుల్ గా ఉంటుందని కవిత ఉద్వేగంగా చెప్పారు.
MLC కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్, బీజేపీ కామెంట్స్ పై మండిపడ్డారు మాజీమంత్రి జగదీష్ రెడ్డి. అవన్నీ చిల్లర మాటలు అంటూ కొట్టిపారేశారు. కవితపై పెట్టిన కేసు నిరాధారమైనదన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారన్నారు BRS నేత జగదీష్ రెడ్డి.
కవిత బెయిల్ కోసం అటు కాంగ్రెస్, కోర్టులు సంధి చేసుకున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. దీనిపై మంగళవారం కేటీఆర్ ఫైరయ్యారు. సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కేసు పెడతామని హెచ్చరించారు. కోర్టులు సుమోటాగా స్వీకరించాలని కోరారు. మరోవైపు.. కాంగ్రెస్ నేతలు.. బీజేపీ, బీఆర్ఎస్ విలీనంలో భాగంగానే కవిత విడుదల జరిగిందని ఆరోపించాయి.
ఐతే.. తన రిలీజ్ సందర్భంగా స్పందించిన కవిత.. ఈ విమర్శలను బద్దలు కొట్టారు. బీఆర్ఎస్ ఎప్పటికీ అన్ బ్రేకబుల్ గా ఉంటుందని కవిత ఉద్వేగంగా చెప్పారు.
What's Your Reaction?