Loan Waiver : రుణమాఫీపై పొంగులేటి హాట్ కామెంట్స్
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రుణమాఫీ కోసం కేసీఆర్ ప్రభుత్వం భూములను అమ్మేసిందని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశామన్నారు పొంగులేటి. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని, 7 లక్షల కోట్లు అప్పులున్నా రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు.
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రుణమాఫీ కోసం కేసీఆర్ ప్రభుత్వం భూములను అమ్మేసిందని ఆరోపించారు.
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశామన్నారు పొంగులేటి. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని, 7 లక్షల కోట్లు అప్పులున్నా రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందన్నారు.
What's Your Reaction?