Mahesh Babu for Mufasa : ముఫాసాకు మహేష్ బాబు వాయిస్
యానిమేటెడ్ మూవీస్ అయినా.. యానిమల్ మూవీస్ అయినా ఇష్టపడని వారు ఉండరు. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఆ మూవీస్ అంటే చాలా అభిమానిస్తారు. అలాంటి మూవీస్ లోని యానిమల్స్ కు మన ఫేవరెట్ హీరోలు డబ్బింగ్ చెబితే ఎలా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన ది లయన్ కింగ్ లో చిన్న సింహం సింబాకి నాని చెప్పిన డబ్బింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే బ్రహ్మానందం, అలీ కూడా రెండు యానిమల్స్ కు డబ్బింగ్ చెప్పారు. అదీ అదిరిపోయింది. అటు విలన్ లయన్ కు జగపతిబాబు వాయిస్ సూపర్బ్ గా సెట్ అయింది.ఇక ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ వాయిస్ తోనే మన ముఫాసా రాబోతున్నాడు. ముఫాసా అంటే 2019లో వచ్చిన ది లయన్ కింగ్ కు సీక్వెల్ అన్నమాట. ఆ పార్ట్ లో సింబా రాజ్యాన్ని దక్కించుకుంటాడు. అతని ప్రేయసి నాలా కోణంలో ఈ కథ సాగబోతోందట. ముఫాసా ఒక అనాథ సింహం. అతనికి రాజుతో ఏర్పడిన స్నేహం తర్వాతి పరిణామాల నేపథ్యంలో 'ముఫాసా ది లయన్ కింగ్' అనే మూవీ వస్తోంది. ఈ మూవీలోని హీరో అయిన ముఫాసాకు తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు కొన్ని రోజులుగా న్యూస్ వస్తోంది. తాజాగా అది కన్ఫార్మ్ చేస్తూ అఫీషియల్ నోట్ వచ్చేసింది. సో.. ఈ సారి ముఫాసా మన మహేష్ గొంతుతో మాట్లాడతాడన్నమాట. మరి బ్రహ్మీ, అలీ ట్రాక్ కూడా ఉంటే ఇంకా బావుంటుంది కదూ.
యానిమేటెడ్ మూవీస్ అయినా.. యానిమల్ మూవీస్ అయినా ఇష్టపడని వారు ఉండరు. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ ఆ మూవీస్ అంటే చాలా అభిమానిస్తారు. అలాంటి మూవీస్ లోని యానిమల్స్ కు మన ఫేవరెట్ హీరోలు డబ్బింగ్ చెబితే ఎలా ఉంటుంది. ఇంతకు ముందు వచ్చిన ది లయన్ కింగ్ లో చిన్న సింహం సింబాకి నాని చెప్పిన డబ్బింగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. అలాగే బ్రహ్మానందం, అలీ కూడా రెండు యానిమల్స్ కు డబ్బింగ్ చెప్పారు. అదీ అదిరిపోయింది. అటు విలన్ లయన్ కు జగపతిబాబు వాయిస్ సూపర్బ్ గా సెట్ అయింది.
ఇక ఈ సారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ వాయిస్ తోనే మన ముఫాసా రాబోతున్నాడు. ముఫాసా అంటే 2019లో వచ్చిన ది లయన్ కింగ్ కు సీక్వెల్ అన్నమాట. ఆ పార్ట్ లో సింబా రాజ్యాన్ని దక్కించుకుంటాడు. అతని ప్రేయసి నాలా కోణంలో ఈ కథ సాగబోతోందట. ముఫాసా ఒక అనాథ సింహం. అతనికి రాజుతో ఏర్పడిన స్నేహం తర్వాతి పరిణామాల నేపథ్యంలో 'ముఫాసా ది లయన్ కింగ్' అనే మూవీ వస్తోంది. ఈ మూవీలోని హీరో అయిన ముఫాసాకు తెలుగులో మహేష్ బాబు వాయిస్ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు కొన్ని రోజులుగా న్యూస్ వస్తోంది. తాజాగా అది కన్ఫార్మ్ చేస్తూ అఫీషియల్ నోట్ వచ్చేసింది. సో.. ఈ సారి ముఫాసా మన మహేష్ గొంతుతో మాట్లాడతాడన్నమాట. మరి బ్రహ్మీ, అలీ ట్రాక్ కూడా ఉంటే ఇంకా బావుంటుంది కదూ.
What's Your Reaction?