Mahesh with Ram Charan మహేష్ బాబు.. రామ్ చరణ్ కు షాక్ ఇస్తాడా

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటున్నారు. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవడం అంత సులువేం కాదు. బట్ ఒక్క సినిమాకే గ్లోబల్ స్టార్ అయిపోతారా.. అనేది పక్కన బెడితే ఇప్పుడు అతను అతనిలానే రాజమౌళి ద్వారా గ్లోబల్ స్టార్ కాబోతోన్న మహేష్ బాబు వల్ల షాక్ తినబోతున్నాడా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది కూడా గేమ్ ఛేం. అసలే అనేక ఇష్యూస్ తో ఈ మూవీ షూటింగ్ సాగింది. ఇప్పుడు మళ్లీ రీ షూట్ చేస్తున్నాడు శంకర్. దీంతో ముందు చెప్పినట్టుగా గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న విడుదల కావడం కష్టమే అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తా అన్నాడు దిల్ రాజు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య కాబోతోంది.డిసెంబర్ 20న మహేష్ బాబు మూవీ విడుదల కాబోతోంది. అదేంటీ ఇప్పుడు మహేష్ కొత్త సినిమాలేం లేవు కదా.. పోనీ రీ రిలీజా అనుకుంటున్నారా.. అలాంటిదేం లేదు.. స్ట్రెయిట్ మూవీనే. అదీ హాలీవుడ్. యస్.. సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా మూవీ కూడా డిసెంబర్ 20నే విడుదల కాబోతోంది. ముఫాసా ది లయన్ కింగ్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లమంది అభిమానులున్నారో అందరికీ తెలుసు. అలాంటి మూవీలో సింహానికి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు అంటే అది మహేష్ మూవీగానే మన ముందుకు వస్తున్నట్టు. అంటే ఇన్ డైరెక్ట్ గా రామ్ చరణ్ మహేష్ వాయిస్ ను ఫేస్ చేయబోతున్నాడన్నమాట. అందువల్ల ముఫాసాతో గేమ్ ఛేంజర్ కు పెద్ద ముప్పు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రూరల్, అర్బన్ ఏరియాస్ లో ఏమో కానీ.. వాల్డ్ వైడ్ గా మల్టీ ప్లెక్స్ ల్లో ముఫాసా రూలింగ్ ఉంటుంది. అది దాటి ఇప్పటి వరకూ ఏ బజ్ లేని గేమ్ ఛేంజర్ నిలబడుతుందా అంటే కష్టమే అని చెప్పొచ్చు.

Aug 27, 2024 - 17:57
 0  3
Mahesh with Ram Charan
మహేష్ బాబు.. రామ్ చరణ్ కు షాక్ ఇస్తాడా

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అంటున్నారు. ఆ ఇమేజ్ ను నిలబెట్టుకోవడం అంత సులువేం కాదు. బట్ ఒక్క సినిమాకే గ్లోబల్ స్టార్ అయిపోతారా.. అనేది పక్కన బెడితే ఇప్పుడు అతను అతనిలానే రాజమౌళి ద్వారా గ్లోబల్ స్టార్ కాబోతోన్న మహేష్ బాబు వల్ల షాక్ తినబోతున్నాడా అనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. అది కూడా గేమ్ ఛేం. అసలే అనేక ఇష్యూస్ తో ఈ మూవీ షూటింగ్ సాగింది. ఇప్పుడు మళ్లీ రీ షూట్ చేస్తున్నాడు శంకర్. దీంతో ముందు చెప్పినట్టుగా గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న విడుదల కావడం కష్టమే అనుకున్నారు. బట్ అలాంటిదేం లేదు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేస్తా అన్నాడు దిల్ రాజు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్య కాబోతోంది.

డిసెంబర్ 20న మహేష్ బాబు మూవీ విడుదల కాబోతోంది. అదేంటీ ఇప్పుడు మహేష్ కొత్త సినిమాలేం లేవు కదా.. పోనీ రీ రిలీజా అనుకుంటున్నారా.. అలాంటిదేం లేదు.. స్ట్రెయిట్ మూవీనే. అదీ హాలీవుడ్. యస్.. సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పిన ముఫాసా మూవీ కూడా డిసెంబర్ 20నే విడుదల కాబోతోంది. ముఫాసా ది లయన్ కింగ్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లమంది అభిమానులున్నారో అందరికీ తెలుసు. అలాంటి మూవీలో సింహానికి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడు అంటే అది మహేష్ మూవీగానే మన ముందుకు వస్తున్నట్టు. అంటే ఇన్ డైరెక్ట్ గా రామ్ చరణ్ మహేష్ వాయిస్ ను ఫేస్ చేయబోతున్నాడన్నమాట. అందువల్ల ముఫాసాతో గేమ్ ఛేంజర్ కు పెద్ద ముప్పు ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. రూరల్, అర్బన్ ఏరియాస్ లో ఏమో కానీ.. వాల్డ్ వైడ్ గా మల్టీ ప్లెక్స్ ల్లో ముఫాసా రూలింగ్ ఉంటుంది. అది దాటి ఇప్పటి వరకూ ఏ బజ్ లేని గేమ్ ఛేంజర్ నిలబడుతుందా అంటే కష్టమే అని చెప్పొచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News