Megastar Viswambhara : విశ్వంభర ఫస్ట్ లుక్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన మెగాస్టార్ మూవీస్ కు భిన్నమైన కంటెంట్ తో వస్తున్నట్టు దర్శకుడు కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఇవాళ మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విశ్వంభర నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చీకట్లు, సాతాను ఈ ప్రపంచాన్ని లెజెండ్స్ ఈ ప్రంపచాన్ని కాపాడ్డానికి వస్తారు అనే అర్థం వచ్చే ట్యాగ్ ఒకటి పెట్టారు. ఇక విశ్వానికి అవతలి వైపున శిఖరం అంచున నించుని త్రిశూలం చేత పట్టుకుని దేన్నో శాసిస్తున్నట్టుగా ఉన్న ఈ మెగా లుక్ కు మెస్మరైజింగ్ గా ఉంది. ఆయన లుక్ లోని అగ్రెసివ్ నెస్ స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో మెరుపు వెలుగులతో నిండిపోయిన గుహ కనిపిస్తోంది. ఆ మెరుపులు ఈ త్రిశూలం వల్లే వచ్చాయనే అర్థం కూడా కనిపిస్తోంది.మొత్తంగా మెగాస్టార్ లుక్ అద్దిరిపోయిందనే చెప్పాలి. మామూలుగా రెగ్యులర్ మూవీస్ కు ఇలాంటి సోషియో ఫాంటసీ, ఫిక్షన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. ఒకప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి మూవీ టైమ్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మనకు అందుబాటులో లేవు. అయినా మెగాస్టార్, శ్రీదేవి ఛరిష్మాతో ఆ మూవీ ఒక ఎపిక్ లా నిలిచిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ కూడా తోడవుతుంది కాబట్టి విశ్వంభర మెగాస్టార్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. 

Aug 23, 2024 - 11:17
 0  1
Megastar Viswambhara :
విశ్వంభర ఫస్ట్ లుక్ వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర. వశిష్ట డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన మెగాస్టార్ మూవీస్ కు భిన్నమైన కంటెంట్ తో వస్తున్నట్టు దర్శకుడు కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఇక ఇవాళ మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా విశ్వంభర నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. చీకట్లు, సాతాను ఈ ప్రపంచాన్ని లెజెండ్స్ ఈ ప్రంపచాన్ని కాపాడ్డానికి వస్తారు అనే అర్థం వచ్చే ట్యాగ్ ఒకటి పెట్టారు. ఇక విశ్వానికి అవతలి వైపున శిఖరం అంచున నించుని త్రిశూలం చేత పట్టుకుని దేన్నో శాసిస్తున్నట్టుగా ఉన్న ఈ మెగా లుక్ కు మెస్మరైజింగ్ గా ఉంది. ఆయన లుక్ లోని అగ్రెసివ్ నెస్ స్పష్టంగా కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో మెరుపు వెలుగులతో నిండిపోయిన గుహ కనిపిస్తోంది. ఆ మెరుపులు ఈ త్రిశూలం వల్లే వచ్చాయనే అర్థం కూడా కనిపిస్తోంది.


మొత్తంగా మెగాస్టార్ లుక్ అద్దిరిపోయిందనే చెప్పాలి. మామూలుగా రెగ్యులర్ మూవీస్ కు ఇలాంటి సోషియో ఫాంటసీ, ఫిక్షన్ సినిమాలకు చాలా తేడా ఉంటుంది. ఒకప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి మూవీ టైమ్ లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మనకు అందుబాటులో లేవు. అయినా మెగాస్టార్, శ్రీదేవి ఛరిష్మాతో ఆ మూవీ ఒక ఎపిక్ లా నిలిచిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ కూడా తోడవుతుంది కాబట్టి విశ్వంభర మెగాస్టార్ కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News