Nani : ఐఫా అవార్డ్స్ నామినేషన్స్ లో నాని మూవీస్ హవా

ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కు సంబంధంచిన మరో ప్రతిష్టాత్మకమైన వేదిక.. ఐఫా ( IIFA).అంటే ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్’ అని అర్థం. ఈ అవార్డ్స్ కు నామినేషన్స్ ఓపెన్ అయ్యాయి. సౌత్ లోని అన్ని భాషల నుంచి నామినేషన్స్ పూర్తయ్యాయి. అయితే అందరిలోకీ ఎక్కువ నామినేషన్స్ సంపాదంచిన సినిమా నాని నటించిన దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన దసరా 100 కోట్లు సాధంచిందని మేకర్స్ అనౌన్స్ చేశారు.ఇక దసరా మూవీ ఏకంగా 10 విభాగాల్లో నామినేట్ కావడం విశేషం. మరి ఆ పది విభాగాలు ఏంటీ అనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఆ తర్వాతి స్థానంలో కూడా నాని నటించిన హాయ్ నాన్న ఉండటం మరో విశేషం. హాయ్ నాన్న 6 విభాగాల్లో నామినేట్ అయింది. ఇక తెలుగు నుంచి భగవంత్ కేసరి, బేబీ మూవీస్ 4 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. సలార్ సీజ్ ఫైర్ 3 విభాగాల్లో నామినేట్ అయి అవార్డ్స్ కోసం పోటీ పడుతోంది. అయితే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నాని అటు దసరాతో పాటు హాయ్ నాన్న చిత్రాలకు నామినేట్ అయ్యాడు. సో.. ఖచ్చితంగా అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అని చెప్పొచ్చు. అంటే కనీసం ఒక్క సినిమాకైనా వస్తుంది కదా. మొత్తంగా ఐఫా అవార్డ్స్ పై తెలుగువారికి పూర్తిగా అవగాహన లేకున్నా.. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇది ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పాలి.

Aug 23, 2024 - 11:15
 0  2
Nani : 
ఐఫా అవార్డ్స్ నామినేషన్స్ లో నాని మూవీస్ హవా

ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ కు సంబంధంచిన మరో ప్రతిష్టాత్మకమైన వేదిక.. ఐఫా ( IIFA).అంటే ‘ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ అవార్డ్స్’ అని అర్థం. ఈ అవార్డ్స్ కు నామినేషన్స్ ఓపెన్ అయ్యాయి. సౌత్ లోని అన్ని భాషల నుంచి నామినేషన్స్ పూర్తయ్యాయి. అయితే అందరిలోకీ ఎక్కువ నామినేషన్స్ సంపాదంచిన సినిమా నాని నటించిన దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైన దసరా 100 కోట్లు సాధంచిందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక దసరా మూవీ ఏకంగా 10 విభాగాల్లో నామినేట్ కావడం విశేషం. మరి ఆ పది విభాగాలు ఏంటీ అనేది త్వరలోనే తెలుస్తుంది. అయితే ఆ తర్వాతి స్థానంలో కూడా నాని నటించిన హాయ్ నాన్న ఉండటం మరో విశేషం. హాయ్ నాన్న 6 విభాగాల్లో నామినేట్ అయింది. ఇక తెలుగు నుంచి భగవంత్ కేసరి, బేబీ మూవీస్ 4 విభాగాల్లో నామినేట్ అయ్యాయి. సలార్ సీజ్ ఫైర్ 3 విభాగాల్లో నామినేట్ అయి అవార్డ్స్ కోసం పోటీ పడుతోంది.

అయితే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నాని అటు దసరాతో పాటు హాయ్ నాన్న చిత్రాలకు నామినేట్ అయ్యాడు. సో.. ఖచ్చితంగా అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అనేది ఆల్మోస్ట్ కన్ఫార్మ్ అని చెప్పొచ్చు. అంటే కనీసం ఒక్క సినిమాకైనా వస్తుంది కదా. మొత్తంగా ఐఫా అవార్డ్స్ పై తెలుగువారికి పూర్తిగా అవగాహన లేకున్నా.. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇది ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని చెప్పాలి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News