ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..!
అమరావతి : ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..! కంటి వైద్యం కోసం వెళ్తే కన్ను తీసేయాల్సిన పరిస్థితి... ఈ నెల 20న ఆత్మకూరులో కంటి ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మమ్మ... కంటి నుంచి నీరు కారడంతో ఆస్పత్రికి వచ్చిన మహిళ... తిరుపతి వెళ్లి చూపించుకోవాలని సూచించిన ఆత్మకూరు వైద్యులు... తీవ్ర ఇన్ఫెక్షన్ కారణంగా కన్ను తొలగించాలన్న తిరుపతి వైద్యులు... నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన ఆత్మకూరు ఆసుపత్రి డాక్టర్... సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేసిన బాధితురాలు.
What's Your Reaction?