NIMS : జాబ్స్.. నిమ్స్ లో 101 ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిమ్స్ ఆస్పత్రి మరో ఉద్యోగ నోటిఫికేషనన్ ను విడుదల చేసింది. మొత్తం 101 టెక్నీషియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ నుంచి దరఖాస్తు ఫాము తీసుకుని చేసుకుని ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిమ్స్ వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, ఆనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయోమెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ తో పాటు పలు విభాగాల్లో 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. వేతనం నెలకు రూ.32,500. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకుంటారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేక రాత పరీక్ష ఉంటుంది.
నిమ్స్ ఆస్పత్రి మరో ఉద్యోగ నోటిఫికేషనన్ ను విడుదల చేసింది. మొత్తం 101 టెక్నీషియల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ నుంచి దరఖాస్తు ఫాము తీసుకుని చేసుకుని ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది.
ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. నిమ్స్ వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, ఆనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయోమెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ తో పాటు పలు విభాగాల్లో 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. వేతనం నెలకు రూ.32,500. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకుంటారు. అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేక రాత పరీక్ష ఉంటుంది.
What's Your Reaction?