NTR : వినూత్న కథ, విలక్షణ దర్శకుడితో ఎన్టీఆర్
మాస్ అండ్ కమర్షియల్ ఇమేజ్ ను పక్కన పెట్టి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ ప్రాజెక్టు కోసం తమిళ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ తో జతకట్టనున్నాడట ఎన్టీఆర్. దర్శకుడు వెట్రిమారన్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే.. ఇటీవల ఆయన్ని కలిసి ఓ డిఫరెంట్ కథను వినిపించాడట. అందులో ఎన్టీఆర్ గుడ్డివాడి పాత్రలో కనిపిస్తారట. ఆ పాత్ర. దానిచుట్టు అల్లుకున్న సీన్స్ అద్భుతంగా ఉండటంతో ఫుల్ ఎగ్జైట్ అయ్యాడట ఎన్టీఆర్. దాంతో.. వెంటనే ఒకే చెప్పేశాడట. త్వరగా ఫైనల్ వెర్షన్ ని వినిపించాలని కోరారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజానికి.. దర్శకుడు వెట్రిమారన్ సినిమాలు సహజంగా, విలక్షణంగా ఉంటాయి. అలాంటి దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా అంటే నెక్స్ట్ ఉండటం ఖాయం అని, అయన నటనలోని పీక్స్ చిపించడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో అనేది చూడాలి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు కొరటాల శివతోం దేవర మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

What's Your Reaction?