NTR Devara Dubbing : దేవర కోసం నొప్పిని భరిస్తూ.. ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా ఇది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్. అయితే ఇప్పటి వరకూ దేవరకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. వచ్చిన రెండు పాటలూ ఏమంత ఆకట్టుకోలేదు. ఈ మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్థాయిలో సోలోగా సత్తాచాటాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ సినిమాకు ఆ స్థాయి ఇంకా రావడం లేదు. రీసెంట్ గానే చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీకి మొదట అనిరుధ్ రవిచందర్ సంగీతం హైలెట్ అవుతుందనుకున్నారు. కానీ అతని వల్లే సినిమా బాగా లేట్ అవుతుంది. అలాగే ఈ రెండు పాటలూ నిరాశరపరిచాయి.దేవర విడుదలకు ఇంక కచ్చితంగా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నెలలో ఎన్ని మ్యాజిక్ లు చేస్తారో కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది.కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ చెప్పారు. అయినా దేవర కోసం తన గాయన్ని లెక్క చేయకుండా ఆ నొప్పితోనే నెక్ట్స్ వీక్ నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే మెయిన్ ఆర్టిస్టులకు సంబంధించిన డబ్బింగ్ కంప్లీట్ అయిందంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఫినిష్ చేస్తే కంప్లీట్ గా అవుట్ పుట్ చూసుకుని దాన్ని బట్టి ట్రైలర్ కట్ చేయడం.. తద్వారా దేశవ్యాప్తంగా అందరి చూపూ దేవరపై పడేలా చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవర రాబోతోంది. అండర్ వాటర్ సీక్వెన్స్ లన్నీ అదిరిపోతాయని చెబుతున్నారు. అలాగే ఆయుధ పూజకు సంబంధించిన ఓ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ కాబోతోందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ ఇమేజ్ కు దేవర ఓ కీలకమైన సినిమాగా నిలవబోతోందని చెప్పొచ్చు.

Aug 26, 2024 - 23:52
 0  2
NTR Devara Dubbing : 
దేవర కోసం నొప్పిని భరిస్తూ.. ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా ఇది. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీఖాన్ విలన్. అయితే ఇప్పటి వరకూ దేవరకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. వచ్చిన రెండు పాటలూ ఏమంత ఆకట్టుకోలేదు. ఈ మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్థాయిలో సోలోగా సత్తాచాటాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ సినిమాకు ఆ స్థాయి ఇంకా రావడం లేదు. రీసెంట్ గానే చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్న ఈ మూవీకి మొదట అనిరుధ్ రవిచందర్ సంగీతం హైలెట్ అవుతుందనుకున్నారు. కానీ అతని వల్లే సినిమా బాగా లేట్ అవుతుంది. అలాగే ఈ రెండు పాటలూ నిరాశరపరిచాయి.

దేవర విడుదలకు ఇంక కచ్చితంగా నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నెలలో ఎన్ని మ్యాజిక్ లు చేస్తారో కానీ రీసెంట్ గా ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది.కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ చెప్పారు. అయినా దేవర కోసం తన గాయన్ని లెక్క చేయకుండా ఆ నొప్పితోనే నెక్ట్స్ వీక్ నుంచి డబ్బింగ్ స్టార్ట్ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే మెయిన్ ఆర్టిస్టులకు సంబంధించిన డబ్బింగ్ కంప్లీట్ అయిందంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా ఫినిష్ చేస్తే కంప్లీట్ గా అవుట్ పుట్ చూసుకుని దాన్ని బట్టి ట్రైలర్ కట్ చేయడం.. తద్వారా దేశవ్యాప్తంగా అందరి చూపూ దేవరపై పడేలా చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోతాయి.

సముద్రం బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దేవర రాబోతోంది. అండర్ వాటర్ సీక్వెన్స్ లన్నీ అదిరిపోతాయని చెబుతున్నారు. అలాగే ఆయుధ పూజకు సంబంధించిన ఓ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ కాబోతోందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ ఇమేజ్ కు దేవర ఓ కీలకమైన సినిమాగా నిలవబోతోందని చెప్పొచ్చు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News