Online Trading Scam : హైదరాబాద్ లో భారీ మోసం... ట్రేడింగ్ పేరుతో రూ.8 కోట్లు టోకరా
Online Trading Scam : హైదరాబాద్ లో భారీ మోసం... ట్రేడింగ్ పేరుతో రూ.8 కోట్లు టోకరా
నగరంలో స్టాక్ ట్రేడింగ్ మోసం బయటపడింది. 8 కోట్ల14లక్షల రూపాయల స్టాక్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డారు నిందితులు. Online Trading Scam : హైదరాబాద్ లో భారీ మోసం... ట్రేడింగ్ పేరుతో రూ.8 కోట్లు టోకరా... సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంగా మోసాలకు పాల్పడినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. ప్రముఖ వ్యాపారసంస్థల ప్రతినిధులుగా చలామణి అవుతున్నట్లు నటిస్తూ.. మార్కెట్ ట్రెండ్ లు, స్టాక్ సిఫారసులతో ప్రకటనలు చేశారు. నకిలీ స్టాక్ బ్రోకింగ్ లో చేరిన బాధితులకు గాలం వేశారు. స్పెషల్ యాప్ ల ద్వారా పెట్టుబడులను స్వీకరించారు. మోసపోయామని బాధితులు గుర్తించడంతో సైబర్ పోలీసులకు ఆశ్రయించారు. ప్రధాన నిందితులనున రాజస్థాన్ లో అరెస్ట్ చేశారు పోలీసులు.
What's Your Reaction?