Passport : ఆన్ లైన్ పాస్ పోర్ట్ సేవలు బంద్
ఇవాళ్ల నుంచి ఐదు రోజుల పాటు పాస్ట్ పోర్టు ఆన్ లైన్ సేవలకు అంతరాయం ఏర్ప డనుంది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ పోర్టల్ నిర్వ హణ సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని, అలాగే ఇప్పటికే చేసుకున్న బుకింగ్లు రీషెడ్యూల్ అవుతాయని పేర్కొంది. ' సాంకేతిక నిర్వ హణ సంబంధిత కార్యకలాపాల దృష్ట్యా పాస్పోర్టు సేవా పోర్టల్ సేవలు ఇవాళ రాత్రి ఎనిమిది గంటలనుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు అందుబాటు లో ఉండవు. ఆగస్టు 30కి చేసుకున్న అపాయింట్మెంట్లు రీషెడ్యూల్ అవుతాయి. దీనికి సంబంధించిన వివరాలను దరఖాస్తు చేసుకున్న వ్యక్తికి అందిస్తాం' అని పాస్పోర్టు సేవా పోర్టల్ పేర్కొంది.

What's Your Reaction?