ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పెన్నన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పెన్నన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి పట్టణంలో 18వ వార్డులో శనివారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పెన్సన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్నన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ డాక్టర్ లక్ష్మీ తో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు,దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య కౌన్సిలర్ లు, తదితర నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ,సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తూఓ వైపు ప్రజలకు సంక్షేమ పథకాలు మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో మన ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.నవంబర్ 1వ తేదీ ఆదివారం ఒకరోజు ముందుగా ప్రతి తాత మోములో చిరునవ్వు చూడాలన్న మన ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు శనివారమే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది.
What's Your Reaction?