Pushpa-2 : పుష్ప 2 మరోసారి వాయిదా పడుతుందా.. సుకుమార్ క్లారిటీ
పుష్ప - 2 కోసం బన్నీ ఫ్యాన్స్ అతృతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 6 సినిమా విడుదలపైనా అపోహాలున్నాయి. వాటన్నింటికి చెక్ పెట్టేశాడు అల్లు అర్జున్. కచ్చితంగా ఆ రోజు విడుదలై తీరుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. అంతే కాదండోయ్.. పుష్ప - 2 కాదు.. 3,4,5 భాగాలు కూడా రావచ్చంటున్నారు దర్శకుడు సుకుమార్. 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్యఆర్య2, అలాగే పుష్ప పుష్ప 2 ఇలా అన్నీ రెండు పార్టులుగానే వస్తాయా? అని యాంకర్ అడగ్గా 3, 4, 5 భాగాలు కూడా రావచ్చు అని సుకుమార్ నవ్వుతూ చెప్పారు. పుష్ప 2 మరోసారి వాయిదా పడుతుందంటూ వస్తోన్న రూమర్స్ కు అల్లు అర్జున్ చెక్ పెట్టారు. కచ్చితంగా డిసెంబర్ 6న ఈ చిత్రం విడుదలవుతుందని బన్నీ స్పష్టంచేశారు. కొన్ని సన్నివేశాలు ఒక్క రోజులో చేయాల్సింది రెండు రోజుల సమయం పట్టిందన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావురమేశ్, ధనుంజయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

What's Your Reaction?