Raj Tharun : ఓటీడీలోకి రాజ్ తరుణ్ పురుషోత్తముడు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే
రాజ్ తరుణ్ హీరోగా శ్రీశ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం పురు షోత్తముడు. ఈ సినిమాతో హాసినీ సుధీర్ హీరోయిన్ గా పరిచయమైం ది. ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా తదితరులు ఈ సినిమాలో నటించడం స్పెషల్ అట్రాక్షన్. కథ వివిషయానికి వస్తే.. రచిత్ రామ్ (రాజ్ తరుణ్) పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు. లండన్లో ఉన్నత చదువులు పూర్తి చేసుకుని దేశానికి తిరిగిరాగా తమ కంపెనీ బా ధ్యతలు అప్పగించాలని తండ్రి భావిస్తాడు. కానీ దానికి రచిత్ పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) అడ్డు చెబుతుంది. కంపెనీ రూల్స్ ప్రకారం 100రోజులు సామాన్యుడిలా జీవితం గడపితేనే సీఈవోగా అర్హత వస్తుందని పట్టుబడుతుంది. దీంతో రచిత్ రామ్ తన వివరాలు బయటకు రాకుండా ఉంచి ఓ పల్లెటూ రికి వెళ్లి రైతు కూలీగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఈ నేపథ్యంలో హీరో జీవితం ఎన్ని మలుపులు తి రిగిందనే అంశమే ఈ సినిమా. సినిమాలో చాలా పెద్ద నటులు ఉన్నప్పటికీ సమ్హథింగ్ ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఈ మూవీ ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది.

What's Your Reaction?