Ram Charan Game Changer : గేమ్ ఛేంజర్ నుంచి స్పెషల్ అప్డేట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. రామ్ చరణ్.. శంకర్ కాంబోలో మూవీ కాబట్టి ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా ఓ టాక్ ఉంది. కాకపోతే రావాల్సిన దానికన్నా బాగా ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది గేమ్ ఛేంజర్. అన్నీ కుదిరితే డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ఇక వినయ విధేయ రామ తర్వాత మరోసారి రామ్ చరణ్ తో జోడీ కట్టింది కియారా అద్వానీ. ఫస్ట్ టైమ్ శంకర్ సినిమాకు సంగీతం చేస్తున్నాడు థమన్.ఇక ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఏంటంటే.. ఈ వినాయక చవితికి మూవీ నుంచి ఓ కంటెంట్ రిలీజ్ చేయబోతున్నారట. చాలా వరకు మరో పాట విడుదల చేయొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ పాట వచ్చింది కాబట్టి ఈసారి ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయొచ్చు అనే మాటలూ వినిపిస్తున్నాయి. బట్ ఏదైనా కొత్త కంటెంట్ అయితే గ్యారెంటీగా విడుదల చేస్తారు అనేది నిజం. ఈ మేరకు మూవీ టీమ్ ఇప్పటికే ఫిక్స్ అయిందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. సో.. చవితికి చరణ్ మూవీ నుంచి ఓ మాంచి అప్డేట్ వస్తుందన్నమాట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇది ఖచ్చితంగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. రామ్ చరణ్.. శంకర్ కాంబోలో మూవీ కాబట్టి ప్యాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని అభిమానులతో పాటు ఇండస్ట్రీలో కూడా ఓ టాక్ ఉంది. కాకపోతే రావాల్సిన దానికన్నా బాగా ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది గేమ్ ఛేంజర్. అన్నీ కుదిరితే డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. ఇక వినయ విధేయ రామ తర్వాత మరోసారి రామ్ చరణ్ తో జోడీ కట్టింది కియారా అద్వానీ. ఫస్ట్ టైమ్ శంకర్ సినిమాకు సంగీతం చేస్తున్నాడు థమన్.
ఇక ఈ మూవీకి సంబంధించిన స్పెషల్ అప్డేట్ ఏంటంటే.. ఈ వినాయక చవితికి మూవీ నుంచి ఓ కంటెంట్ రిలీజ్ చేయబోతున్నారట. చాలా వరకు మరో పాట విడుదల చేయొచ్చు అనే టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ పాట వచ్చింది కాబట్టి ఈసారి ఓ పవర్ ఫుల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయొచ్చు అనే మాటలూ వినిపిస్తున్నాయి. బట్ ఏదైనా కొత్త కంటెంట్ అయితే గ్యారెంటీగా విడుదల చేస్తారు అనేది నిజం. ఈ మేరకు మూవీ టీమ్ ఇప్పటికే ఫిక్స్ అయిందట. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది. సో.. చవితికి చరణ్ మూవీ నుంచి ఓ మాంచి అప్డేట్ వస్తుందన్నమాట.
What's Your Reaction?