Ritika Nayak : హ్యాపీనెస్ కు ఉన్న రహస్యాన్ని రివీల్ చేసిన రితిక
‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ భామ రితికా నాయక్. ఆ మూవీ సూపర్ హిట్ అయి.. రితికాకు మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఆఫర్లు ఎక్కువగా రాలేదు. గతేడాది వచ్చిన ‘హాయ్ నాన్న’లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జ హీరోగా రాబోతున్న ‘మిరాయ్’లో నటిస్తోంది. ఢిల్లీలో పుట్టిపెరిగిన రితికా నాయక్.. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ వైపు వచ్చింది. ఆ తర్వాత ‘ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్12’, ‘మిస్ దివా 2020’ టైటిల్స్ ను గెలుచుకుంది. అశోకవనం.. మూవీలోని వసుధే క్యారెక్టర్ తనకు ఎంతో ఇష్టమని రితికా ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. ‘నాకు నేనే ఇష్టమంటూ’ తన హ్యాపీనెస్ కు ఉన్న రహస్యాన్ని రివీల్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రితికాకు ఇన్ స్టాగ్రామ్ లో 4 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.

What's Your Reaction?